చిదంబరం మాటలు మోసపూరితం: కోదండరామ్

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ 14ఎఫ్ రద్దు చేయకుంటే హైదరాబాదీల స్థానికతకు అర్థం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొండిగా పోయి 14ఎఫ్ రద్దు చేయకుండానే పరీక్షలు నిర్వహిస్తామంటే అడ్డుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పరీక్షలకు రెండు రోజుల ముందు తెలంగాణ బందుకు పిలుపునిస్తామని చెప్పారు. 14ఎఫ్ పై కేంద్రమంత్రి చిదంబరం 45 రోజుల క్రితమే లేఖ రాసినప్పటికీ సిఎం ఇంత ఆలస్యంగా స్పందించడమేమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, టిడిపి బహిష్కృత నేత నాగం జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications