టిడిపి, కాంగ్రెసు తప్పించుకునే ధోరణి: కోదండరామ్

సకల జనుల సమ్మెలో జరిగే పరిణామాలకు కేంద్ర హోంమంత్రి చిదంబరమే బాధ్యత వహించాలని అన్నారు. సమ్మెలో అందరూ పాల్గొనేలా రెండు మూడు రోజుల్లో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి తమతో కలిసి రాకపోతే తగిన బుద్ది చెబుతామని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్ హెచ్చరించారు. ఈ నెల 12న కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఎస్మా పేరు చెప్పి ఉద్యోగులను లొంగదీసుకోవాలని చూస్తే భయపడేది లేదని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. తెలంగాణ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సీమాంధ్ర ఉద్యోగులు సైతం మద్దతు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications