విభజనపై వైఖరేంటి?: వైయస్ జగన్‌కు సమైక్యాంధ్ర సెగ

విభజనపై పార్టీ నిర్ణయం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. 14ఎఫ్ పైనా స్పందించాలని వారు డిమాండ్ చేశారు. దాదాపు పది నిమిషాలు జగన్ వాహనాన్ని అడ్డుకున్నారు. విద్యార్థి నేతలు ఇచ్చిన వినతి పత్రాలను జగన్ స్వీకరించారు. జగన్ ఏ నిర్ణయం చెప్పక పోవడంతో నిర్ణయం చెప్పే వరకు కదలనివ్వమన్నారు. పోలీసులు, జగన్ పార్టీ కార్యకర్తలు విద్యార్థులను పక్కకు తోసేసి జగన్‌ను పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే జగన్ పర్యటన రెండు రోజుల పాటు జిల్లాలో ఉండటంతో విద్యార్థులు అడ్డుకునే ఆస్కారం ఉందని వైయస్సార్సీ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications