క్రాప్ హాలీడే ఉద్యమ గ్రామంలో వైయస్ జగన్

రైతులకు తన పూర్తి ఉంటుందని చెప్పారు. కోనసీమలో నీటి పంపిణీ వ్యవస్థను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. రైతుల నుండి ప్రభుత్వం నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. 25 లక్షల మంది కౌలు రైతులు ఉంటే అందులో కేవలం 5 లక్షల మందికి మాత్రమే అర్హత కార్డులు ఇచ్చి అందులో కేవలం యాభై వేల మందికి మాత్రమే రుణాలు ఇవ్వడం ఏ మేరకు సబబని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications