ఆందోళన బాటలో సమైక్యాంధ్ర విద్యార్థి, రేపు బంద్

14ఎఫ్ రద్దుకు నిరసనగా గురువారం సీమాంధ్ర బందుకు పిలుపునుస్తన్నట్లు సమైక్యాంధ్ర జెఏసి ప్రకటించింది. విద్యాసంస్థలతో సహా అందరూ బందులో పాల్గొనాలని జెఏసి పిలుపునిచ్చింది. మరోవైపు తెలంగాణవాదులు సైతం 14ఎఫ్ రద్దు చేస్తామని కేంద్రం నుండి సంకేతాలు వచ్చినంత మాత్రాన తాము ఆందోళనలు విరమించేది లేదని ఆర్డర్ వచ్చాకే ఆందోళనలు విరమిస్తామని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications