వైయస్ జగన్‌పై విచారణ, అందరి చూపూ సిబిఐపైనే

అయితే, అరెస్టులు జరగపోవచ్చుననే ధీమాతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఉన్నారు. ఓబుళాపురం మైనింగ్ కుంభకోణాన్ని అందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ఈ కుంభకోణం కేసులో ఇప్పటి వరకు అరెస్టులు జరగలేదని వారు గుర్తు చేస్తున్నారు. క్రమినల్ కుట్ర కింద, మనీలాండరింగ్ చట్టాలు, అవినీతి నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేయాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ స్థితిలో సిబిఐ ఎంత మందిని విచారిస్తుంది, ఎవరెవరిని విచారిస్తుంది, ఎవరినైనా అరెస్టు చేస్తుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.












Click it and Unblock the Notifications