జగన్ ఆస్తులపై సాక్షి డైలీ వాదన, టివి9పై రుసరుస

బుధవారం మధ్యాహ్నం తీర్పు వెలువవడనుండగా ఉదయం నుంచే ఎల్లో మీడియా తనదైన శైలిలో జగన్‌పై విషం చిమ్మిందని సాక్షి డైలీ విమర్శించింది. 2003 - 04 నాటికి రూ. 11 లక్షలున్న జగన్ ఆస్తులు 2011 నాటికి రూ. 43 వేల కోట్లకు చేరి పోయాయని శంకరరావు పిటిషన్లోని అంశాలనే తనదైన శైలిలో టీవీల నిండా ప్రసారం చేసిందని విమర్శించింది. ఎల్లో సిండికేట్‌లో నేను సైతం.. అంటూ అత్యుత్సాహం ప్రదర్సిస్తున్న టీవీ 9 మరో అడుగు ముందుకేసిందని విమర్సించింది.












Click it and Unblock the Notifications