తెలంగాణపై చిదంబరం అదే మాట, అదే పాట

కాగా తెలంగాణపై చిదంబరం చేసే ప్రకటనలలో కొత్తదనం ఏమీ కనిపించడం లేదు. ఇటీవల తనతో భేటీ అవుతున్న సీమాంధ్ర, తెలంగాణ ప్రజా ప్రతినిధులతోనూ త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం మినహా మరో హామీ ఇచ్చినట్లుగా కనిపించలేదు. ఇటీవల పార్లమెంటులో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ తెలంగాణపై సావధాన తీర్మానం ప్రవేశ పెట్టిన సమయంలోనూ తెలంగాణ అంశాన్ని తెలుగు ప్రజలే తేల్చుకోవాలని చెప్పి చేతులు దులుపుకున్నారు.












Click it and Unblock the Notifications