ఆమరణ దీక్షకు విద్యార్థుల యత్నం, గుంటూరు ఉద్రిక్తత

ర్యాలీగా పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకోవడానికి విద్యార్థులు ప్రయత్నించారు. అప్పటికే కొంత మంది విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు. మరింత మందిని పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులో సెక్షన్ 30 అమలులో ఉందని, ధర్నాలకూ ర్యాలీలకూ దీక్షలకూ అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications