కేంద్రానికి చెప్పాల్సింది చెప్పాం: తెలంగాణపై చంద్రబాబు

దేశంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. కోర్టులు కలుగ జేసుకోవడం వల్లనే అవినీతి, అక్రమాలపై విచారణలు జరుగుతున్నాయన్నారు. అవినీతిపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రైతు సమస్యలపై వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదన్నారు. పంట విరామాన్ని ప్రకటిస్తున్న రైతుల వద్దకు వెళ్లి మాట్లాడలేని చేతకాని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications