జగన్ సచ్ఛీలత నిరూపణకు అవకాశం: చిరంజీవి

అవినీతి ప్రక్షాళకు యువత ముందుకు రావాలని సూచించారు. అవినీతిపై ఉద్యమం చేస్తున్న ప్రముఖ సామాజిక సంస్కర్త అన్నాహజారేకు అందరూ మద్దతు పలకాలని అన్నారు. రాష్ట్రంలో రైతాంగం ప్రకటిస్తున్న పంట విరామంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించాలని అన్నారు. అంతకుముందు మెగాస్టార్ జూబ్లీహిల్సులోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications