చమన్‌ను కలిసిన టిడిపి నేత వల్లభనేని వంశీ

జైలు నుంచి వచ్చిన తర్వాత చమన్ సాధారణ జీవితం గడుపుతాడని ఆయన చెప్పారు. ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉండడం వల్లనే చమన్ ఇంతకు ముందు అజ్ఞాతంలోకి వెళ్లాడని ఆయన అన్నారు. చమన్‌కు బెయిల్ రావడానికి సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పరిటాల రవి హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన చమన్ ఇటీవల పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. చమన్‌పై పలు కేసులు పెండింగులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications