శంకరరావుతో రేణుకా చౌదరి భేటీ, జగన్ కేసుపై ఆరా

కాగా, వైయస్ జగన్ సతీమణి భారతిని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ సమావేశమైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సిబిఐ కేసుపై ఆయన భారతితో చర్చించినట్లు తెలుస్తోంది. అనిల్ కుమార్‌పై కూడా ప్రతిపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి. కుటుంబ సభ్యులంతా రేపు హైదరాబాదులోని వైయస్ జగన్ నివాసానికి వచ్చే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications