'హజారేనే జైల్లో పెట్టారు, ఇక జగన్ వదిలేస్తారా?'

కోర్టు తీర్పులు గౌరవిస్తామని చెప్పారు. జగన్‌పై కోర్టుకు లేఖ రాసిన మంత్రి శంకర రావుది రాజకీయ కుట్ర కాదా అని ప్రశ్నించారు. అయితే కోర్టు తీర్పు మేరకు ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని ప్రకటించారు. కాగా జగన్ కంపెనీలు, ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న సిబిఐ అధికారులు కడప జిల్లాలోని భారతి సిమెంటుకు కేటాయించిన రెండు వేల ఎకరాల సున్నపురాయి గనులపై వివరాలను ఆరా తీసింది.












Click it and Unblock the Notifications