అందరికీ తెలుసు: సిబిఐ దాడులపై వైయస్ విజయమ్మ

గురువారం ఉదయం నుంచే ఎమ్మార్, జగన్ ఆస్తుల కేసుల్లో సిబిఐ పెద్ద యెత్తున సిబిఐ సోదాలు జరుపుతున్న విషయం తెలిసిందే. సోదాలు జరుగుతున్న సమయంలో ఇంటిలో జగన్ సతీమణి భారతి, వైయస్సార్ అల్లుడు అనిల్ కుమార్, కొంత మంది బంధువులు ఉన్నారు. ఇంటిలో ప్రతి అడుగూ సిబిఐ అధికారులు శోధిస్తున్నారు. అరవైకి పైగా గదులు ఇంటిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గదులన్నింటిలో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications