సిబిఐ దాడులకు సహకరిస్తా: అంబటి రాంబాబు వెల్లడి

వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని ఎవరైనా ఫిర్యాదు చేశారా? అని ప్రజారాజ్యం పార్టీ అసమ్మతి శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో కలిసి శుక్రవారం ప్రశ్నించారు. జగన్ పైన ఎవరూ ఫిర్యాదు చేయనప్పుడు 420 కేసు ఎందుకు పెడతారని ప్రశ్నించారు. కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే జగన్ పైన హైకోర్టులో కేసు వేశారని అన్నారు. వైయస్ హయాంలో అక్రమాలు జరిగాయని భావిస్తే వైయస్ మంత్రివర్గంలోని అందరు మంత్రుల పైన విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. నాటి మంత్రివర్గ నిర్ణయాలలో మంత్రుల సమష్టి బాధ్యత ఉంటుందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications