జగన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు

సహజ న్యాయసూత్రాలను పాటించాలన్న తన వాదనను హైకోర్టు పట్టించుకోకపోవడాన్ని జగన్ తన పిటిషన్‌లో ప్రశ్నించారు. శానససభ్యుడు పి. శంకరరావు రాజకీయ దురుద్దేశాలతోనే పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలిపారు. తనపై పిటిషన్ దాఖలు చేసిన తర్వాత శంకరరావుకు మంత్రి పదవి లభించిన విషయాన్ని కూడా హైకోర్టుకు తెలిపినట్లు ఆయన తన పిటిషన్‌లో గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications