ఎమ్మెల్యేలను కొనేందుకు జగన్ యత్నం: బొత్స

ప్రభుత్వం పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైనా ఉందన్నారు. జిల్లాల్లో కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కలిసి పని చేయాలని బొత్స సూచించారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నదే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆకాంక్ష అని అన్నారు. అది మనందరం కలిసి నెరవేర్చాలన్నారు. కాంగ్రెసులో పిఆర్పీ విలీనం సైతం వైయస్ ఆకాంక్ష అన్నారు. నీతివంతమైన పాలన అందించాలన్నదే కాంగ్రెసు ప్రభుత్వం ఆకాంక్ష అన్నారు.












Click it and Unblock the Notifications