జగన్ వర్గం రాజీనామా: సిఎం దిద్దుబాటు చర్యలు

ఇందుకోసం మంత్రులను రంగంలోకి దించినట్లుగా కనిపిస్తోంది. పర్యటనలలో ఉన్న మంత్రులతో ఫోన్‌లో మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఎవరూ జగన్ వెంట వెళ్లకుండా తీసుకోవాల్సిన బాధ్యతలను వారికి అప్పగించినట్లుగా తెలుస్తోంది. సోమవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు ధర్మాన ప్రసాద రావు, రఘువీరా రెడ్డి, శ్రీధర్ బాబు, ఆనం రామనారాయణ రెడ్డి, ముఖేష్ గౌడ్ తదితరులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమావేశమై తాజా రాజకీయాలపై చర్చిస్తున్నట్టుగా సమాచారం.












Click it and Unblock the Notifications