కాంగ్రెసు, పిఆర్పీ కార్యకర్తల బాహాబాహీ

కాగా గతంలోనూ కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల మధ్య పలుమార్లు వివాదం చోటు చేసుకుంది. గతంలో చిరంజీవి తిరుపతి పర్యటన సందర్భంగా ఆయన సమక్షంలోనే కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. కాంగ్రెసు పార్టీలో పిఆర్పీని విలీనం చేసినప్పటికీ చిరంజీవి కేవలం పిఆర్పీకే ప్రాధాన్యత ఇస్తున్నారని తిరుపతి కాంగ్రెసు కార్యకర్తలు సైతం ఓ సందర్భంలో నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications