వైయస్సార్‌పై దోపిడీ, హత్య కేసులు ఉండేవి: ఎర్రబెల్లి

వైయస్ జగన్ వర్గం శాసనసభ్యుల రాజీనామాలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని తెలుగుదేశం మరో నేత కడియం శ్రీహరి అన్నారు. ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేశారు. లేదంటే గవర్నన్ వెంటనే కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన కోరారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని భరించడానికి ప్రజలు ఒక్క క్షణం కూడా సిద్ధంగా లేరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications