ముఖ్యమంత్రి రాజీనామాకు ఎర్రన్నాయుడు డిమాండ్

బోఫోర్సు అక్రమాలపై వైయస్ కుటుంబం వారికి మాట్లాడే అర్హత లేదన్నారు. బోఫోర్సు వ్యవహారం తీరుపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసినప్పటికీ వైయస్సార్ రాజీనామా చేయలేదని విమర్శించారు. జగన్ వర్గం శాసనసభ్యుల రాజీనామాల వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని రాజ్యసభ సభ్యుడు మైసూరా రెడ్డి ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో అన్నారు. ప్రభుత్వం పడి పోవాలంటే 70 మంది శాసనసభ్యులు రాజీనామా చేయాలని ఆయన అన్నారు. అలా అయితేనే ప్రభుత్వం పడిపోతుందన్నారు.












Click it and Unblock the Notifications