రాజకీయాలపై ఎమ్మెల్యే, సినీనటి జయసుధ వైరాగ్యం

వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తు జరుగుతున్నందుకు తాను రాజీనామా చేయడం లేదన్నారు. తెలంగాణ కోసం తాను గతంలోనే రాజీనామా చేసినందున ప్రత్యేకంగా మళ్లీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు.
వైయస్సార్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చినందుకే తాము రాజీనామాలు చేస్తున్నామని పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ అన్నారు. తాము ఇడుపులపాయకు వెళుతున్నట్లు మరో ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి చెప్పారు. కాంగ్రెసు పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని రోజా అన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. చిరంజీవికి బలం లేదని ఆయనే చెప్పుకున్నారని ఇలాంటి సమయంలో కాంగ్రెసు పార్టీ ఎంత త్వరగా మునిగిపోతుందో భవిష్యత్తులో చూస్తామన్నారు. కాంగ్రెసు ఆరిపోయే దీపం అన్నారు.












Click it and Unblock the Notifications