వైయస్ విజయమ్మ లేఖలో అన్నాహజారేనా?: రేవంత్

సిబిఐ దాడుల పేరు చెప్పి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. జగన్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొంటున్నారని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజకీయ లబ్ధి కోసమే రాజీనామాలు చేశారని ఆరోపించారు. రాజీనామాల పేరుతో సిబిఐ దర్యాఫ్తు నుండి ప్రజల దృష్టి మరల్చాలని చూస్తున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నందుకే రాజీనామా చేశామన్న ఎమ్మెల్యేల వాదనలో పస లేదన్నారు. వైయస్‌పై కేసులు కొత్త కాదన్నారు. ఇప్పటికీ ఆయనపై చాలా కేసులు ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications