వైయస్ జగన్, ఎమ్మార్ కేసు రికార్డులు కోర్టుకు

కాగా అంతకుముందు సేకరించిన దస్త్రాలను సిబిఐ అధికారులు ఉదయం పరిశీలించారు. స్వాధీనం చేసుకున్న పత్రాలను, సిడిలను సిబిఐ అధికారులు జెడి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో పరిశీలించారు. 32 కంపెనీలు, వ్యక్తులకు చెందిన రికార్డులను పరిశీలించారు. కేసులలో సాక్ష్యాలకు పనికొచ్చే దస్త్రాలను వేరు చేశారు. సోదాల్లో సేకరించిన పత్రాలను స్కాన్ చేసి సిడిల్లో భద్రపరిచారు. కేసులో తదుపరి దర్యాఫ్తు కోసం 8 బృందాలను సిబిఐ ఏర్పాటు చేశారు. నిందితులను విచారించేందుకు ప్రశ్నావళిని తయారు చేశారు.












Click it and Unblock the Notifications