అందుకే జగన్ ఎమ్మెల్యేలు రోడ్డెక్కారు: చంద్రబాబు

అవినీతి దేశానికి క్యాన్సర్ వంటిదని, తీవ్రవాదం కంటే ప్రమాదకరమైనదని అన్నారు. కాంగ్రెసు పార్టీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందన్నారు. అవినీతిరహిత సమాజం కోసం ఇంటికొక్కరు ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. అవినీతి నిర్మూలనకు తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. అవినీతిపై దేశ ప్రజానీకం రోడ్డు పైకి ఎక్కి పోరాడాల్సిన పరిస్థితి తయారయిందన్నారు. రాష్ట్రంలో దౌర్భాగ్య రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిందన్నారు.












Click it and Unblock the Notifications