చిరంజీవిపై విమర్శలా?: అంబటిపై పొంగులేటి సుధాకర్ ఫైర్

అత్యంత అవినీతిపరులతో సావాసం చేస్తున్న వైయస్సార్సీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు చిరంజీవి గురించి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే అనిల్ అన్నారు. చిరంజీవి డబ్బులు తీసుకొని విలీనం చేశారని నిరూపిస్తే తాను రాజకీయల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఎపిఐఐసిలో అంబటి ఎన్ని కోట్లు మింగారో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications