చిరంజీవి రాక వాపు మాత్రమే: వైయస్సార్సీ నేత రోజా

ఎఫ్ఐఆర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చడం అత్యంత అవమానకరం అన్నారు. వైయస్‌ను అభిమానించే వారు ఆయనను అవమానించిన తర్వాతనైనా బయటకు రావాలన్నారు. వారు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా బయటకు రావాల్సిన వారే అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. వైయస్ వల్లే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందన్నారు. అలాంటి కాంగ్రెసు ఇప్పుడు జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు.












Click it and Unblock the Notifications