పద్మనాభ స్వామి గుట్టు విప్పుతానంటున్న ఇంద్రజాలికుడు

Padmanabha Swami temple
తిరువనంతపురం: తలుపులు తెరవనకుండానే అనంతపద్మనాభ స్వామి ఆరో నేలమాళిగలో ఏముందో తాను చెబుతానని ప్రముఖ ఇంద్రజాలికుడు సామ్‌రాజ్ అంటున్నారు. సుప్రీంకోర్టు తనకు అనుమతి ఇస్తే ఆ పని చేస్తానని ఆయన చెబుతున్నారు. కేరళకు చెందిన ఆ ఇంద్రజాలికుడు ఓ ప్రకటన విడుదల చేశారు. తలుపులు తెరవకుండానే ఆరో నేలమాళిగలో ఏముందో చెప్పగలననే విశ్వాసం తనకు ఉందని ఆయన అన్నారు

తనకు అనుమతి ఇస్తే సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు ఆరో గదిలో ఉన్న సంపద వివరాలు అందిస్తానని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ హెడ్ సివి ఆనందబోస్, ట్రావంకోర్ రాచకుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆ కవర్ అందిస్తానని ఆయన చెప్పారు. త్రికాలజ్ఞానం వంటి అతీతశక్తులేవీ తన వద్ద లేవని, ట్రాన్స్‌పోజిషన్ మ్యాజిక్ ద్వారా అ పని చేయగలనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+