వైయస్ జగన్ ఆస్తులపై స్వామి అగ్నివేశ్ కామెంట్స్

వైఎస్ హయాంలో వేలకోట్లు అక్రమంగా సంపాదించారని వైయస్ జగన్‌పై ఆరోపణలు ఉన్నాయని, కర్ణాటకలో గాలి సోదరులతో కలిసి అపరిమిత సంపద పోగు చేసినట్లు అనుమానాలున్నాయని ఆయన అన్నారు. సీబీఐ సోదాలు జగన్‌కు ముప్పుగా మారాయని, అందుకే స్టే కోసం సుప్రీంను ఆశ్రయించారని ఆయన విమర్శించారు. జగన్ ఆస్తులపై సీబీఐ విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications