సిబిఐకి జగన్ కంపెనీల వివరాలిస్తాం: ప్రణబ్ ముఖర్జీ

రాజ్యసభ సభ్యుడు హన్మంతరావు జగన్ కేసు విషయంలో సభలో ఓ అనుబంధ ప్రశ్న వేశారు. హన్మంతరావు మొదటి నుండి జగన్ ఆస్తులపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కాగా మరోవైపు సిబిఐ జగన్ ఆస్తులు, ఎమ్మార్ కేసులలో సోదాలు కొనసాగిస్తోంది. మంగళవారం కూడా హైదరాబాదులోని పలువురి ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించింది.












Click it and Unblock the Notifications