చిరంజీవితో కలిసి జగన్‌ను ఎదుర్కొంటాం: బొత్స

ఈ నెల 18న విశాఖపట్నంలో చిరంజీవి ముఖ్య వక్తగా ఓ భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు. మరికొన్ని సభలు నిర్వహిస్తామని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ కించపర్చలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కేసులో కౌంటర్ దాఖలు చేసి వైయస్ కేసులో కౌంటర్ దాఖలు చేయక పోవడంపై ప్రభుత్వంతో పాటు అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పాలని శాసనమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీయే గొప్పది కానీ నేతలు కాదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లే కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications