కాంగ్రెసు కోర్ కమిటీలోకి చిరంజీవి, రెండో వారాల్లో

గతంలో ఒక్కసారి అటువంటి కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చైర్మన్‌గా, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కన్వీనర్‌గా, అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య, పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్, కావూరి సాంబశివరావు, కెవిపి రామచందర్ రావు సభ్యులుగా ఆ కమిటీ ఏర్పాటైంది. అయితే, ఆ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు.












Click it and Unblock the Notifications