వైయస్ జగన్ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది: మేకపాటి

జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేకే ఆయన ఆస్తులపై సిబిఐ విచారణ జరిపిస్తున్నారని ఆరోపించారు. జగన్ పైన చేస్తున్న కుట్రలు, పన్నాగాలు విజయవంతం కావన్నారు. ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల సమయం ఉన్నందువల్లే చాలామంది ఎమ్మెల్యేలు బయటకు రావడం లేదన్నారు. కాగా వైయస్సార్ వర్ధంతి సందర్భంగా వైయస్సార్సీ పార్టీ కార్యాలయంలో ఉదయం రక్తదాన శిబిరం ప్రారంభించారు. దీనిని మేకపాటి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, మరో నేత కొణతాల రామకృష్ణ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications