నేను సిబిఐని కాను: బాబు ఆస్తులపై శంకర రావు

అవినీతిపరుల సొమ్ము బయటకు వస్తే పదేళ్ల పాటు రాష్ట్రంలో ఎవరు కూడా పన్నులు కట్టవలసిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. ఎమ్మార్ కేసు విషయంలో తనకు నోటీసులు జారీ చేయడాన్ని కూడా ఆయన స్వాగతించారు. త్వరలో నోటీసులకు సమాధానమిస్తానని చెప్పారు. కాగా ఇటీవల శంకర రావు తన ఆస్తులపై విచారణ జరిపించాల్సిందిగా లోకాయుక్తకు స్వయంగా లేఖ రాసిన విషయం తెలిసిందే. శంకర రావు లేఖకు స్పందించిన లోకయుక్త ఆరు వారాల్లోగా ఆస్తుల వివరాలు ప్రకటించాలని శంకర రావుకు నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications