బాబాయ్ వివేకానందను పలకరించిన వైయస్ జగన్

వైయస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా వైయస్ వివేకానందరెడ్డి పాదయాత్ర చేపట్టారు. కడప జిల్లాలోని చిన్న రంగాపురం వద్ద వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి పాదయాత్ర చేపట్టారు. ఇక్కడినుంచి ఇడుపులపాయ వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా పాదయాత్రను తలపెట్టారు. సాయంత్రం అక్కడి వైఎస్సార్ సమాధివద్ద నివాళులు అర్పిస్తారు.












Click it and Unblock the Notifications