రోజా, లక్ష్మీపార్వతిలపై శోభా హైమావతి ఫైర్

రాజకీయాల్లో పారదర్శంగా ఉండాలనే తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ ఆస్తులు ప్రకటించారన్నారు. ఆస్తులు ప్రకటించిన బాబుపై బురద జల్లే ప్రయత్నాలు చేయవద్దన్నారు. చంద్రబాబును విమర్శించే అర్హత రోజాకు గానీ, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతికి గానీ లేదన్నారు. చంద్రబాబు తన ఆస్తులు ప్రకటించి దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. రోజా సినిమాల్లోలాగా రాజకీయాల్లో రోజుకో వేషం వేయవద్దన్నారు. ధైర్యం ఉండే ఆస్తులపై ఆధారాలు బయట పెట్టాలన్నారు.












Click it and Unblock the Notifications