జగన్ కేసు: జగతి వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి విచారణ

జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల వివరాలను బ్యాంకు అధికారులు సిబిఐ అధికారులకు అందించారు. జగన్, ఎమ్మార్ కేసులో సిబిఐ దర్యాఫ్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు చేసిన సోదాల్లో సేకరించిన సమాచారాన్ని సిబిఐ అధికారులు విశ్లేషిస్తున్నారు. కాగా ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు సైతం శుక్రవారం జగన్ ఆస్తులకు సంబంధించి రిజిస్టర్ ఆఫ్ కంపెనీ, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు, బ్యాంకులు, ఐటి శాఖల నుంచి వివరాలు సేకరిస్తోంది.












Click it and Unblock the Notifications