'గాలి' వజ్ర కిరీటం శ్రీవారికి వద్దంటూ కాంగ్రెసు ఆందోళన

కాగా రెండేళ్ల క్రితం 2009లో గాలి సోదరులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఓ వజ్ర, స్వర్ణ కిరీటాన్ని శ్రీవారికి బహూకరించారు. దాని విలువ సుమారు 45 కోట్ల రూపాయలు వరకు ఉంటుందని అంచనా. అయితే దానిని పండితులు ఒక్కసారి మాత్రమే అలంకరించారు. ఆ తర్వాత దానిని పక్కకు పెట్టారు. కిరీటం శ్రీవారికి శిరోభారం అవుతుందని భావించి దానిని పక్కకు పెట్టినట్టుగా తెలుస్తోంది. అప్పటికే గాలి సోదరులపై మైనింగ్ ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications