గాలి లింక్‌లపై దిగ్విజయ్‌కి వెంకయ్య సవాల్

ఓటుకు నోటు కుంభకోణంపై ఫిర్యాదు చేసిన పార్లమెంటు సభ్యులను అరెస్టు చేయడం దారుణమని ఆయన అన్నారు. ఓటుకు నోటు దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని, అన్ని కుంభకోణాలకు ఇది తల్లి వంటిందని ఆయన అన్నారు. ఓటుకు నోటు కుంభకోణంపై ఫిర్యాదు చేసిన పార్లమెంటు సభ్యులను పద్మా అవార్జులతో సత్కరించాల్సింది పోయి యుపిఎ ప్రభుత్వం అరెస్టు చేయించిందని ఆయన అన్నారు. అఫ్జల్ గురును ఉరి తీయడంలో యుపిఎ ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆయన విమర్శించారు. రాజీవ్ గాంధీ హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications