రథయాత్రపై ఎల్‌కె అద్వానీకి చిరంజీవి సూచన

జాతీయ సంపద కొందరి చేతుల్లోకి అక్రమంగా వెళుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్లిన శాసనసభ్యులు తిరిగి వెనక్కి రావాలనుకోవడం శుభ పరిణామం అన్నారు. ఎమ్మార్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజీవ్ యువకిరణాలు మంచి పథకమని అది లక్ష్యం సాధిస్తే యువత శక్తి సామర్థ్యాలు సద్వినియోగం అవుతాయన్నారు. కాగా వ్యక్తిగత పనుల వల్ల మలేషియా వెళుతున్న చిరంజీవికి నేతలు వీడ్కోలు తెలిపారు.












Click it and Unblock the Notifications