సిబిఐ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన గాలి

మరోవైపు సిబిఐ అధికారుల ముందు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు హాజరయ్యారు. గాలి జనార్ధన్ రెడ్డి శ్రీవారికి బహూకరించిన బంగారు కిరీటం విషయంలో వారు సిబిఐ ముందు హాజరయ్యారు. మీనాక్షి ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, శివ క్రెడిక్స్ లిమిటెడ్, జగతి పబ్లికేషన్స్ ప్రతినిధులు సిబిఐ ముందు బుధవారం హాజరైన వారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications