అది కెసిఆర్ క్రెడిట్: డిసెంబర్ 9 ప్రకటనపై కెకె

తమకు జీతాలు ముఖ్యం కాదని తెలంగాణనే ప్రజల భవిష్యత్తు కోసం ప్రత్యేక తెలంగాణే ముఖ్యమని హరీష్ రావు అన్నారు. సకల జనుల సమ్మెపై మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు పదవులు ముఖ్యమనే భ్రమలో ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు సైతం పదవుల కోసం పాకులాడుతున్నారన్నారు. తెలంగాణ కోసం సమ్మె జరుగుతుంటే మంత్రులు మాత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పేందుకు లైన్ కట్టారని విమర్శించారు.












Click it and Unblock the Notifications