ఇద్దరు తెలుగుదేశం శాసనసభ్యుల రాజీనామా

జిల్లా మంత్రి రఘువీరా రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ను పట్టించుకోవడం లేదని, ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదని విమర్శిస్తూ ఆ ఇద్దరు శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. జిల్లా అధికారులు కూడా మంత్రికే వత్తాసు పలుకుతున్నారని వారు విమర్శిస్తున్నారు. రఘువీరా రెడ్డి తీరుకు వ్యతిరేకంగా తమ తమ నియోజకవర్గాల్లో వారు నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications