పద్మనాభ స్వామి ఆరో గది తెరవడం వైపే మొగ్గు

కమిటీ గురువారం సుప్రీంకోర్టుకు తన మధ్యంతర నివేదికను సమర్పించింది. ఆరో నేలమాళిగను భద్రత కోసం, సంపద లెక్కింపునకు తెరవాల్సిన అవసరం ఉందని నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సుప్రీంకోర్టు రేపు శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. రాచకుటుంబం నిర్వహించిన దేవప్రశ్నం కార్యక్రమాన్ని నిపుణుల కమిటీ పట్టించుకోలేదనిపిస్తోంది. ఆరో గదిని తెరిస్తే విపత్కర పరిణామాలు చోటు చేసుకుంటాయని దేవప్రశ్నంలో హెచ్చరించారు.












Click it and Unblock the Notifications