ఫోన్ ట్యాపింగ్‌పై గవర్నర్‌కు టిఆర్ఎస్ ఫిర్యాదు

కాగా సుమారు తెలంగాణవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నేతలు, కార్యకర్తలు, విద్యార్థి నేతలు తదితరుల పదివేల మంది ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కాగా సకల జనుల సమ్మెలో భాగంగా హైదరాబాదులో ఆందోళన చేస్తున్న తెలంగాణ లెక్చరర్లను పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లాలో సమ్మెకు మద్దతు తెలపడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ ఎంపీ రమేష్ రాథోడ్ ఫ్లెక్సీని తెలంగాణవాదులు చించి వేశారు.












Click it and Unblock the Notifications