సిక్కిం భూకంపం: 40 మంది మృతి, రెస్య్యూకు ఆటంకం

ఉత్తర జిల్లాలో, తీస్తా నది తీరంలో ఉన్న రాంగ్‌పో, దిక్చు, సింగ్టమ్, చుంగతాంగ్ వంటి పట్టణాలు, గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. గ్యాంగ్‌టక్‌లో విద్యుచ్ఛక్తిని పునరుద్ధరించారు. ప్రకంపనలు చోటు చేసుకుంటాయనే భయంతో ప్రజలు రాత్రంతా ఇళ్ల వెలుపలే గడిపారు. నగరంలో 20 సార్లు భూమి ప్రకంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సిక్కింలో వర్షం వల్ల, కొండచరియలు విరిగి పడుతుండడం వల్ల సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది.












Click it and Unblock the Notifications