సమ్మెకు బెదిరి దొడ్డిదారి పట్టిన సిఎం కిరణ్ కుమార్

అనంతరం ముఖ్యమంత్రి అధికారులతో భేటీ అయ్యారు. సకల జనుల సమ్మెపై చర్చించారు. సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే అలా చేయడం కుదరదని అధికారులు చెప్పటంతో బెదిరింపు ధోరణులకు వెళ్లాలని ఆయన అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అదీ సాంకేతికంగా సాధ్యం కాదని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా సోమవారం నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులపై పోలీసుల చేసిన దౌర్జన్యాన్ని హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications