రేణుక చౌదరిపై అధిష్టానానికి యాష్కీ ఫిర్యాదు

రేణుకా చౌదరి వ్యాఖ్యలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రేణుక తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానిస్తున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ స్టీరింగ్ కమిటీకి స్టీరింగ్ లేకుండా పని చేస్తోందన్నారు. తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులను అధిష్టానానికి తెలియజేయడానికి స్టీరింగ్ కమిటీ ఢిల్లీ రావాలన్నారు. తెలంగాణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ అంశాన్ని ఒక్క రోజు కూడా ఆలస్యం చేయవదన్నారు.












Click it and Unblock the Notifications