జగన్ కోసం సిద్ధంగా ఉండండి: విద్యార్థులకు మేకపాటి

విద్యార్థులు రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో అన్నారు. విద్యార్థులు చదువుకు ప్రాధాన్యత ఇస్తూ రాజకీయాల్లో ప్రముఖంగా ఉండాలని సూచించారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను పలువురు ధ్వంసం చేస్తున్నారని అలా ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదని వరంగల్ జిల్లా వైయస్సార్సీ పార్టీ నేత హెచ్చరించారు.












Click it and Unblock the Notifications